Thursday, March 11, 2021

విజయవాడలో 40 వేల ఓట్ల తొలగింపు- పోలింగ్‌ పూర్తయ్యాక- షాకింగ్‌ కారణాలు

విజయవాడ నగర పాలక సంస్ధకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతంపై స్ధానిక అధికారులు, ఎస్ఈసీ ప్రకటించిన ఓట్ల శాతాల్లో మార్పులు ఇప్పుడు అభ్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అసలే హోరాహోరీ పోరు, ఆపై పోలింగ్‌ శాతాల లెక్కింపులో తేడాలు, వెరసి ఇప్పుడు ఎవరి కొంప ముంచుతాయో తెలియని పరిస్ధితి. పోలింగ్ ముగిసిన తర్వాత కార్పోరేషన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnTN4c

Related Posts:

0 comments:

Post a Comment