Wednesday, March 24, 2021

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టే ప్రమాదంపై కేంద్రం క్లారిటీ -కొత్తరకం వైరస్‌లపైనా 2టీకాల ఎఫెక్ట్

ప్రఖ్యాత బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ పై యూరప్ దేశాల్లో భయాందోళనలు ఇంకా తగ్గలేదు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోతున్నదని, ఆస్ట్రియాలో ఓ నర్సు ఈ లక్షణాలతోనే మరణించిందని తెలియడంతో ఆయా దేశాలు తాత్కాలికంగా వ్యాక్సిన్ పంపిణీని నిలిపేశాయి. నిపుణులు అభయమిచ్చిన తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tUOqsy

Related Posts:

0 comments:

Post a Comment