Thursday, March 18, 2021

తీరు మారని చైనా: సైబర్ అటాక్: 21 శతాబ్దంలో అతి పెద్ద సవాల్: నిప్పులు చెరిగిన అమెరికా

వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనా వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. చైనా అనుసరిస్తోన్న విధానాల పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. చైనా వైఖరి.. మున్ముందు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద సవాల్‌గా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది. ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయాల్లో చైనా తీరు.. ఓ పరీక్షలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s3nQN4

Related Posts:

0 comments:

Post a Comment