Saturday, March 20, 2021

ఈవీఎంలు ఉండవిక: రిమోట్లతో ఓటింగ్..ఇంటర్నెట్ పోలింగ్ బూత్: 2024 లోక్‌సభ ఎన్నికలకు రెడీ

న్యూఢిల్లీ: ఇదివరకు బ్యాలెట్ల పద్ధతిన ఓట్లను వినియోగించుకోవడాన్ని చూశాం. దాని తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలొచ్చాయి. ఇప్పుడవి కూడా కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో రిమోట్లు రానున్నాయి. రిమోట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సరికొత్త విధానం దేశంలో అందుబాటులోకి రానుంది. 2024 సాధారణ ఎన్నికల్లోగా రిమోట్‌తో ఓటు వేసే వేసే వ్యవస్థను ప్రవేశపెట్టే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c55XrJ

Related Posts:

0 comments:

Post a Comment