Monday, March 29, 2021

మగవారికి మాత్రమే: జో బిడెన్ సంచలన ప్రకటన: ఏప్రిల్ 19 నుంచి ఆరంభం

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే జోరు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైంది ఈ అగ్రరాజ్యంలోనే. అమెరికాలో ఇప్పటిదాకా 5,63,206 మంది కరోనా బారిన పడి ప్రాణాలొదిలారు. మూడు కోట్లకు పైగా పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనా కేసుల వ్యాప్తికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u6uToO

Related Posts:

0 comments:

Post a Comment