మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 16,620 కొత్త కరోనా కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసులు 23,14,413 కు చేరింది. పంజా విసురుతున్న కరోనా .. 25వేలకు చేరువగా కేసులతో ఇండియాలో మరోమారు టెన్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30LSyOV
మహారాష్ట్రలో కరోనా బీభత్సం .. తాజా కేసులు 16,620 , ఈ ఏడాది రోజువారీ కేసులలో అత్యధికం ఇదే
Related Posts:
అగ్రరాజ్యాధినేతగా జో: యంగెస్ట్ ఆయనే.. ఓల్డెస్టూ ఆయనే: రిపేర్లు చాలా ఉన్నాయ్: ఫస్ట్ స్పీచ్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస… Read More
విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు: కళా వెంకట్రావ్ అరెస్ట్: శ్రీకాకుళం ఉద్రిక్తత: బీసీ కార్డ్ తీసిన టీడీపీశ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పర్వం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్… Read More
జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -‘ఫస్ట్ లేడీ’కి లవ్ ట్వీట్‘లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది..'.. ఇవి.. డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ ను ఉద్దేశంచి రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ విరివిగా ఉపయోగించిన పదాలు… Read More
రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్.. త్వరలో ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా: ఈటల రాజేందర్ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో కూడా తెలంగాణ ప్రభు… Read More
జగన్ వేట మొదలైంది -ఆలయాల కేసుల్లో టార్గెట్ టీడీపీ -అదుపులో బుచ్చయ్య చౌదరి పీఏ -వరుస అరెస్టులుఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బ… Read More
0 comments:
Post a Comment