ముంబై: ఇప్పటికే వేల కొద్దీ పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో అతలాకుతలమౌతోన్న ముంబై నగరాన్ని మరో పెను ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. డిజిగ్నేటెడ్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమైంది. రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించింది. సమాచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fjTq5J
Thursday, March 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment