Monday, February 22, 2021

భారత పర్యటనకు చైనా అధినేత జిన్‌పింగ్: రాచమర్యాదలతో: ఆ విషయంలో సపోర్ట్

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న విభేదాలు.. వివాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య కమాండర్ స్థాయి సమావేశాలు కొనసాగుతూనే వస్తోన్నాయి. ఒక్క లఢక్ మాత్రమే కాకుండా.. ఒకవైపు సిక్కిం సమీపంలోని డోక్లాం ట్రై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qMEGPR

0 comments:

Post a Comment