Tuesday, February 23, 2021

రాజమండ్రి పాస్టర్‌: ప్రార్థనల కోసం వెళ్తే..న్యూడ్ వీడియోలు తీశాడు: యువతికి అండగా కరాటే కల్యాణి

రాజమహేంద్రవరం: కొన్నేళ్ల పాటు కేరళను కుదిపేసిన పాస్టర్ లైంగిక వేధింపులు, హత్య కేసు తరహాలోనే ఏపీలో మరో ఉదంతం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ పాస్టర్.. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం ముఖం చాటేశాడు. పెళ్లి మాటెత్తిన బాధితురాలికి సంబంధించిన నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసేవాడు. పెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aNJxdR

Related Posts:

0 comments:

Post a Comment