Wednesday, February 10, 2021

యువతులపై దాడి,వేధింపుల కేసు... కోయిలమ్మ నటుడు జైలుకు తరలింపు...

కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్‌ను రాయదుర్గం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. బుధవారం(ఫిబ్రవరి 10) అమర్‌ను పోలీసులు కూకట్‌పల్లి కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని చర్లపల్లి కారాగారానికి తరలించారు. గత నెల 27వ తేదీన శ్రీవిద్య,అపర్ణ అనే ఇద్దరు యువతులపై దాడికి పాల్పడిన కేసులో అమర్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qew8AU

0 comments:

Post a Comment