Wednesday, February 17, 2021

వీడియో: దాడులతో అట్టుడికిన రాజధాని: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సహా: ఆసుపత్రిలో

కోల్‌కత: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటోన్నాయి. రాజధాని కోల్‌కత సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థిితి నెలకొంది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జకీర్ హుస్సేన్‌పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3auzZob

0 comments:

Post a Comment