Thursday, February 4, 2021

బీజేపీ-జనసేన మధ్య `బీసీ ముఖ్యమంత్రి` చిచ్చు: జన సైనికుల ఆశలు ఆవిరేనా?

అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు పార్టీలుగా గుర్తింపు పొందిన బీజేపీ-జనసేన మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే విషయం మరోసారి రుజువైనట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్, ఆయన సారథ్యం వహిస్తోన్న జనసేన పార్టీని బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు లైట్‌గానే తీసుకున్నారనేది స్పష్టమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి చాకచక్యంగా పవన్ కల్యాణ్‌ను తప్పించిన కమల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oQ68KG

0 comments:

Post a Comment