Sunday, February 21, 2021

చివరి విడత పోలింగ్: స్వయంగా బరిలో దిగిన పోలీస్ బాస్: ఓటర్లను పలకరిస్తూ

విజయనగరం: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అక్కడితో - ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఘట్టానికి తెర పడుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపును స్థానిక రిటర్నింగ్ అధికారులు చేపడతారు. గెలుపొందిన సర్పంచ్‌ల పేర్లను వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M8O80I

Related Posts:

0 comments:

Post a Comment