ఏపీ మండలిలో ఆరు సీట్లు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేశారు. అయితే సీనియర్లకు ఇవ్వకపోవడంతో ఆలక వహించారు. మండలిలో వైసీపీ సీట్లు పెరిగినా.. సీనియర్ల అసంతృప్తితో రగడ నెలకొంది. అయితే వారికి సీఎం వైఎస్ జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో పదవీ ఇస్తామని చెప్పడంతో సద్దుమణిగట్టు విశ్వసనీయ సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uEB9FF
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
Related Posts:
పట్టాలపై ఆగిన రైలు ఇంజిన్.. పలు రైళ్ల రాకపోకలక అంతరాయంవిశాఖపట్టణం : విశాఖలో ఎలక్ట్రికల్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిగిలిన రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలను… Read More
అమెరికాను లెక్కచేయని టర్కీ..! శివాలెత్తిపోతున్న ట్రంప్..!!అంకారా/హైదరాబాద్ : అసలే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా-టర్కీ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. అగ్రరాజ్యం ఎంత హెచ్చరిస్తున్నా ఖాతరు చేయకుండా నాటో దే… Read More
నవరత్నాలు నాణ్యత కోల్పోయాయా..? వైసీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలు..!!అమరావతి/హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో నవ కోతలు, న… Read More
యేడాదికి ఒకసారే స్వామివారి దర్శనం.. వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..! టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం..!!తిరుపతి/హైదరాబాద్ : శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. అలాంటి వారందదరికి శ్రీవారి దర్శనం ప్రియం కానుంది. సంవత్సర… Read More
నో పాస్ పోర్ట్..నో డాక్యుమెంట్స్ : విదేశాలకు వెళ్లేందుకు కొత్త టెక్నాలజీ వస్తుందోచ్..!విమానంలో విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. అయితే భవిష్యత్తులో పాస్‌పోర్టు లేకుండానే ప్రయాణించొచ్చట. ఇందుకోసం ప్రణాళికలు ప్రతిపాద… Read More
0 comments:
Post a Comment