హొనలూలు: హవాయిలోని లాయాల్టీ ఐస్‌ల్యాండ్స్ భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై తీవ్రత 7.7 నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అయితే, హవాయికి ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలియజేసింది. భూకంప కేంద్రం న్యూజిలాండ్ సమీపంలోని లాయాల్టీ ఐస్‌ల్యాండ్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OuK5wN
Wednesday, February 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment