Tuesday, February 9, 2021

గుడివాడలో గాన గంధర్వుడు విగ్రహం.!ఈనెల 11 న బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం.!

అమరావతి/హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవకు సరైన గుర్తింపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్బంలో బాలు అకాల మరణాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోయారు. బాలు లేని సంగీత ప్రపంచాన్ని. సినిమా పరిశ్రమను, నేపథ్య గానాలను ఎవ్వరూ ఊహించుకోలేకపోయారు. బాలు లేని చిత్ర పరిశ్రమను చూసి కంటతడిపెట్టని ప్రేక్షలు ఉండరు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p7tFqH

0 comments:

Post a Comment