Thursday, January 14, 2021

Trump Impeachment : ట్రంప్‌ అభిశంసన- అమెరికాలో చరిత్రలోనే దారుణ పరాభవం

అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ అగ్రరాజ్యాధినేతగా ప్రపంచదేశాల మన్ననలు అందుకున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత చేసిన చర్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు భవనం క్యాపిటల్‌పై తమ మద్దతుదారులను హింసకు ప్రేరేపించడం ద్వారా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణమైన అప్రతిష్ట మూటగట్టుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N6soD3

0 comments:

Post a Comment