ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE) వర్మపై నిషేధం విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై రాంగోపాల్ వర్మతో పనిచేయబోవని స్పష్టం చేసింది. ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు,టెక్నీషియన్లకు వేతనాలు ఇవ్వకుండా.. సుమారు రూ.1కోటి వరకు డబ్బును వర్మను ఎగ్గొట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38uRnIi
రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ : నిషేధం విధించిన FWICE.. కారణమిదే...
Related Posts:
వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారత… Read More
పద్మశ్రీ జాబితాలో ఛాయ్వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్… Read More
బ్రెజిల్లో కూలిన డ్యామ్, 40 మంది మృతి: ఆ కంపెనీకి భారీ జరిమానాబ్రాసిలియా: బ్రెజిల్లో ఓ వంతెన కూలి దాదాపు 40 మంది వరకు మృతి చెందారు. మరో మూడు వందల మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన మినాస్ గెరియాస్ రాష్ట్రంలోని బెలో హొ… Read More
పట్టుచీర చిరిగింది..! ఆర్టీసీ పరిహారం చెల్లించింది..! నల్గొండలో అరుదైన ఘటన..!!నల్గొండ/ హైదరాబాద్ : మీ బస్సులో వెళితే పట్టుచీర చిరిగింది, నాకు పరిహారం చెల్లించాల్సిందే, అంటూ ఆర్టీసి మీద కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు విజయం స… Read More
కలప స్మగ్లర్లపై స్పెషల్ నజర్..! పీడీ యాక్ట్ పెడతామన్న కేసీఆర్హైదరాబాద్ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్… Read More
0 comments:
Post a Comment