Saturday, January 23, 2021

గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ

గత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన ఒక సందేశాన్ని ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమైనీ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు. డోనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, పైనుంచి యుద్ధవిమానం లేదా పెద్ద డ్రోన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iGIIFX

0 comments:

Post a Comment