Wednesday, January 20, 2021

జో బైడెన్ టీంకు విషెస్ చెప్పిన ఇవాంకా ట్రంప్: తండ్రి చివరి స్పీచ్ వింటూ కన్నీరు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్.. కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బైడెన్ ప్రభుత్వం విజయవంతం కావాలని అన్నారు. అధికారిక సలహదారు హోదాలో ఇవాంకా.. దేశ ప్రజలకు వీడ్కోలు సందేశాన్నిచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, వారి సిబ్బందికి ప్రజా సేవకు సంసిద్ధులను చేసే శక్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sCpE0p

0 comments:

Post a Comment