Tuesday, January 5, 2021

స్పీకర్ కూతురు సివిల్ సర్వీసెస్‌కు -నాన్న నిబద్ధత చూసి దేశం కోసమన్న అంజలి

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టాత్మక యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షల్లో రాణించి సివిల్‌ సర్వీసెస్‌‌కు ఎంపికయ్యారు. యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన రిజర్వ్‌ లిస్ట్‌ 89 మంది అభ్యర్థుల్లో ఒకరిగా అంజలి నిలిచారు. రామ్‌జాస్‌ కాలేజీ నుండి ఆమె పొలిటికల్‌ సైన్స్‌(ఆనర్స్‌)ను పూర్తిచేసింది. 2019లో తన మొట్టమొదటి ప్రయత్నంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hM58Fw

Related Posts:

0 comments:

Post a Comment