Saturday, January 9, 2021

తొలి వ్యాక్సినేషన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటెల రాజేందర్, ఎందుకంటే?

హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vxwsB

0 comments:

Post a Comment