Friday, January 8, 2021

నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులు

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో భేటీ అయింది. ఇందులో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌తో పాటు పంచాయతీరాజ్‌, వైద్యారోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lcxywx

0 comments:

Post a Comment