Saturday, January 9, 2021

తగ్గేది లేదంటున్న ట్రంప్... ప్రత్యామ్నాయం దిశగా... ట్విట్టర్‌ 'రాడికల్ లెఫ్ట్‌' అంటూ తీవ్ర విమర్శలు...

ప్రపంచమంతా విమర్శిస్తున్నా... పద్దతి మార్చుకోవాలని హితబోధ చేస్తున్నా.. ట్రంప్ మాత్రం తన ట్రంపరితనాన్ని,మొండితనాన్ని వీడేలా కనిపించట్లేదు. ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ అధ్యక్ష పదవిని వీడటాన్ని ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి బదులు తీర్చుకునేందుకు తన మద్దతుదారులను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటా,బయట సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్‌పై ఇప్పటికే సోషల్ మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nrEZwT

0 comments:

Post a Comment