Thursday, January 7, 2021

APPSC : ఏపీపీఎస్సీలో ప్రక్షాళన- పరీక్షలన్నీ ఆన్‌లైన్‌- లీకులకు చెక్-యూపీఎస్సీకి ప్రతిపాదన

ఏపీపీఎస్సీలో భారీ మార్పులకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది. మారుతున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు అనుగుణంగా విధానపరంగా భారీ ప్రక్షాళనకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. లీకేజీలను అరికట్టడంతో పాటు పరీక్షళ పారదర్శకత పెంచేందుకు ఉద్దేశించిన ఈ మార్పులను ఆమోదం కోరుతూ యూపీఎస్సీకి పంపింది. ఈ మార్పులు ఆమోదం పొందితే త్వరలో కొత్త విధానంలో పరీక్షల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3opxcAS

Related Posts:

0 comments:

Post a Comment