చర్చలు మళ్లీ విఫలమయ్యాయి... వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పట్టుబట్టడం,కేంద్రం ససేమిరా అనడం... మొత్తంగా ఏ పురోగతి లేకుండానే మరోసారి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఇప్పటికే 50 రోజులు దాటిన రైతుల ఆందోళనలు మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 19న రైతులతో కేంద్రం మరోసారి చర్చలు జరపనున్నప్పటికీ... అప్పుడు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38MjEu5
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment