Sunday, January 31, 2021

అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?

''ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది''. సరిగ్గా 101 సంవత్సరాల క్రితం, 31 జనవరి 1920నాడు ''మూక్‌నాయక్'' జర్నల్ తొలి సంచిక కోసం అంబేడ్కర్ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చి చూస్తే.. నేడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Latjle

0 comments:

Post a Comment