Saturday, December 5, 2020

Jayalalithaa: అమ్మా నువ్వే కాపాడు తల్లి, OPS, EPS నివాళులు, హ్యాట్రిక్ కోసం అమ్మ ఆశీర్వాదం !

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ'జయలలితకు అన్నాడీఎంకే నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత నాలుగవ వర్దంతి సందర్బంగా చెన్నైలోని మెరీనా బీచ్ లోని జయలలిత స్మారక మందిరం దగ్గర తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ ఏఐఏడీఎంకే నేతలు నివాళులు అర్పించారు. అమ్మా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మీరే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lMla2x

Related Posts:

0 comments:

Post a Comment