హైదరాబాద్: చిన్నతనంలో తప్పిపోయి పాకిస్థాన్‌కు వెళ్లి.. తిరిగి దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన గీత.. తన తల్లిదండ్రుల కోసం వెదుకుతోంది. రెండ్రోజుల క్రితం తెలంగాణలోని బాసరకు వచ్చిన ఆమె.. అక్కడివారిని కలిసి ఆచూకీ కోసం ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wvxUt
Thursday, December 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment