Sunday, December 27, 2020

బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్

తనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను ఆగం పట్టించి, చివరికి ఉనికి లేకుండా చేయడం బీజేపీ తొలి నుంచీ అనుసరిస్తోన్న స్టైల్. ఎన్డీఏ పార్టీల మధ్య రాజకీయ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(సీఎంపీ) లేకపోవడం అందుకు బాగా సహకరించే అంశం. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. మరోవైపు చీకటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nX9ITC

0 comments:

Post a Comment