కరోనా వైరస్ వచ్చిన వారికి తీసుకుంటోన్న వ్యాక్సిన్ వల్ల ఒక్కొక్కరికీ ఒక్కో ప్రభావం చూపిస్తోంది. తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. అయితే అమెరికాలో ఓ హెడ్ నర్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక బ్రీఫింగ్ ఇస్తున్నారు. అంతకుముందే ఆమె టీకా తీసుకున్నారు. అయినా మూర్ఛపోయారు. దీంతో వ్యాక్సిన్ వల్ల కలిగే సమస్యలపై ఒకింత ఆందోళన నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34uQptf
Saturday, December 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment