Monday, December 21, 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అర్జున్ రాంపాల్ ను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ .. రాంపాల్ ను అరెస్ట్ చేసే ఛాన్స్

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను మరోమారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు ప్రశ్నిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కు సంబంధించి ఏజెన్సీకి సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే నటుడు అర్జున్ రాంపాల్ ను ఎన్‌సిబి అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38nBemz

Related Posts:

0 comments:

Post a Comment