నాన్న జైలుకెళ్లాడు... అమ్మ వదిలేసింది... 9 ఏళ్ల వయసులో ఆ పసివాడు ఒంటరిగా రోడ్డున పడ్డాడు... టీ స్టాల్స్‌లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. రాత్రిపూట ఫుట్‌పాత్ పక్కన నిద్రపోతున్నాడు. అతనికి తోడుగా అతని పక్కనే ఓ శునకం కూడా నిద్రిస్తుంటుంది. ఇటీవల ఆ పసివాడు,ఆ శునకం ఫుట్‌పాత్ పక్కన నిద్రిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34eCW8E
Wednesday, December 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment