Friday, December 18, 2020

మిర్యాలగూడలో ఈ నెల 24న 'మర్డర్ '.. 22న ప్రెస్ మీట్ లో వివరాలు , ఏం జరుగుతుందో టెన్షన్ !!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ 'మర్డర్' సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే .ఇప్పటికే కోర్టులు , కేసులు అంటూ పలు వివాదాలు చెలరేగిన ఈ సినిమా విషయంలో రాం గోపాల్ వర్మ తాజాగా మరో బాంబ్ పేల్చారు. ఈ సినిమాను ఈ నెల 24 న రిలీజ్ చేస్తున్నామని వర్మ ప్రకటించారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mz6wfk

Related Posts:

0 comments:

Post a Comment