Monday, December 21, 2020

ఏపీలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు... కొత్తగా 214 మందికి పాజిటివ్,ఇద్దరు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. మొత్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pgBcE7

Related Posts:

0 comments:

Post a Comment