Wednesday, December 2, 2020

భారత గణతంత్రకు బ్రిటిష్ అతిథి -‘2021 రిపబ్లిక్ డే’ చీఫ్ గెస్ట్‌గా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి విశిష్ట అతిథిగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. జనవరి 26న ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే వేడుకలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం యూకే ప్రధానికి అధికారికంగా ఆహ్వానం పంపింది. అంతకుముందు(నవంబర్ 27న) జీ-7 దేశాల సదస్సు సందర్భంలోనూ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ ఈ విషయంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VtUxEI

0 comments:

Post a Comment