Wednesday, November 4, 2020

US polls: డొనాల్డ్ ట్రంప్‌కు ముస్లిం ఓటర్ల మద్దతు పెరిగింది కానీ, జో బైడెన్‌కే పట్టం కట్టారు

న్యూయార్క్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో అమెరికాలోని ముస్లిం ఓటర్లు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. జో బైడెన్ కంప్టీట్ బయో: ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కీలక వివరాలు, సంపదెంతో తెలుసా?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0tSP3

Related Posts:

0 comments:

Post a Comment