Friday, November 20, 2020

Sasikala: చిన్నమ్మకు చిత్రాన్నం, మాకు ఆమె స్పెషల్ కాదు, హోమ్ మంత్రి, తప్పు చేస్తే రాజైనా అంతే !

బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారని ఎదురు చూసిన ఆమె అనుచరులు షాక్ అయ్యారు. జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళూరుతున్న చిన్నమ్మ శశికళ ఆశలపై హోమ్ మంత్రి చల్లగా నీళ్లు చల్లారు. చట్టానికి లోబడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36XV7Qn

Related Posts:

0 comments:

Post a Comment