హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార తీవ్రత పీక్స్‌కు చేరుకుంటోంది.. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలూ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో పైచేయి సాధించడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌పై తనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pO3d6R
Sunday, November 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment