Tuesday, November 10, 2020

దుబ్బాక గెలుపు: బండి సంజయ్‌కి అమిత్ షా అభినందనలు, ఇంకా ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ/హైదరాబాద్: దుబాక ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించడంపై ఆ పార్టీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. ‘దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IqZBq5

Related Posts:

0 comments:

Post a Comment