Sunday, November 22, 2020

కరోనా జన్మ రహస్యంపై కొత్త గుట్టును విప్పిన చైనా వైరాలజిస్ట్: ఆ ల్యాబ్‌తో నో లింక్: గబ్బిలాలపై

బీజింగ్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి పుట్టుకకు సంబంధించిన మరో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లీ దీని గుట్టును బయటపెట్టారు. గబ్బిలాలపై ప్రయోగాలను సాగిస్తోన్న తన ల్యాబొరేటరీలో కరోనా వైరస్ జన్మించిందంటూ వస్తోన్న ఆరోపణలను తోసిపుచ్చారు. దీనికి సంబంధింని కొన్ని సాక్ష్యాధారాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36X8Eb2

Related Posts:

0 comments:

Post a Comment