Wednesday, November 4, 2020

యూఎస్ ఎన్నికల ఫలితాల వేళ .. పారిస్ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలగిన అమెరికా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తారన్న సంకేతాలతో డోనాల్డ్ ట్రంప్ కుట్ర జరుగుతోంది అంటూ సుప్రీం కోర్టుకు వెళతాం అంటూ పేర్కొన్నారు అంతేకాదు ఎన్నికల్లో తాము గెలవబోతున్నాం అంటూ భారీగా సంబరాలు చేసుకుందాం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే సమయంలో అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత వివాదాస్పద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32brjOE

0 comments:

Post a Comment