Tuesday, November 24, 2020

జో బిడెన్ టీమ్‌లో కన్నడిగ: కీలక బాధ్యతలు అప్పగింత: ప్రథమ మహిళ డైరెక్టర్‌గా

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ టీమ్‌లో చేరుతోన్న ప్రవాస భారతీయుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతోంది. ఇదివరకే కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లో వారు నియమితులు అయ్యారు. తాజాగా మరో ఇద్దరు ఆయన టీమ్‌లో చేరారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన కమలా హ్యారిస్ ఎన్నికైన తరువాత.. బిడెన్ ప్రభుత్వంలో భారతీయులకు ప్రాధాన్యత లభిస్తోంది. మరో భారత సంతతికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ftCs2Y

0 comments:

Post a Comment