Saturday, November 7, 2020

Bihar Exit Polls 2020: టీవీ-9 భారత్ వర్ష్ కూడా.. కూటమికే మెజార్టీ సీట్లు, రెండోస్థానంలో ఎన్డీఏ

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. దాదాపు అన్నీ మహగడ్ బందన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లేదంటే హంగ్ ఏర్పడుతోందని చెబుతున్నాయి. కూటమి- ఎన్డీఏ మధ్య 5 నుంచి 10 సీట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే టీవీ-9 భారత్ వర్ష్ పోల్స్ లెక్కగట్టింది. ఈ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి మొగ్గుచూపడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహగడ్ బందన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mUa6S

Related Posts:

0 comments:

Post a Comment