Saturday, October 31, 2020

Fact check : కరోనా వైరస్‌ను ఆస్పిరిన్‌తో నయం చేయవచ్చా...?

కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్‌‌సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ చక్కర్లు కొడుతోంది. కోవిడ్ 19 అనేది వైరస్ కాదని బాక్టీరియా అని అందులో పేర్కొనడం గమనార్హం. ఈ బాక్టీరియా సోకితే శరీరంలో రక్తం గడ్డకట్టి మరణానికి దారితీస్తుందని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అంతేకాదు,జర్మనీ ఇప్పటికే కోవిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFumdp

Related Posts:

0 comments:

Post a Comment