Wednesday, October 14, 2020

బిగ్‌బాస్ హౌస్‌లో ఘోరం.. ఆ బ్యూటీ కంటికి గాయం: గోళ్లతో..ఎరుపెక్కిన కళ్లతో: హింసాత్మకంగా?

బిగ్‌బాస్‌లో హౌస్‌ వేడెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి ముష్టిఘాతాలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వాడివేడిగా చర్చలు సాగడం, తోసుకోవడం, అరచుకోవడం, బీప్ సౌండ్ వినిపించాల్సిన పదాలు వారి నోటి నుంచి వెలువడటం వంటి సందర్భాలను ఇప్పటిదాకా చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ సారి బిగ్‌బాస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H8NkG9

0 comments:

Post a Comment