లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్‌లో 19ఏళ్ల అమ్మాయి అత్యాచారం, దారుణ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడంపైనా రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SmwK8l
Friday, October 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment