Monday, October 12, 2020

కవితకు మంత్రుల శుభాకాంక్షల వెల్లువ ... ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోకి స్వాగతం అంటూ

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కవితకు స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్సీగా మండలిలో మహిళల బలోపేతానికి, రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించడానికి కవిత కృషి చేస్తారని పలువురు మంత్రులు చెప్తున్నారు. కవిత గెలుపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOXFd0

0 comments:

Post a Comment