Saturday, October 31, 2020

ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...

స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్‌ సిరీస్‌కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ కానరీ నటించారు. మొదటిసారిగా 1962లో వచ్చిన బాండ్ సిరీస్ 'డా.నో'లో జేమ్స్ బాండ్‌గా నటించారు. ఆ తర్వాత 1963లో వచ్చిన 'ఫ్రమ్ రష్యా విత్ లవ్',1964లో వచ్చిన 'గోల్డ్ ఫింగర్',1965లో వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ZgOC4

0 comments:

Post a Comment