కోల్‌కత: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తొలిరోజుల్లో- వలస కార్మికుల బతుకు ప్రయాణం..ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేనిది.. చరిత్ర ఎప్పటికీ విస్మరించలేనిది. కాళ్లీడ్చుకుంటూ ఒక దిక్కు నుంచి మరో దిక్కునకు వందల కిలోమీటర్లను అధిగమించారు. గమ్యస్థానాన్ని చేరుకోవడంలో ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొన్నారు. అన్ని రకాల రవాణా అవసరాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/318kGMv
Thursday, October 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment